Elon Musk: విదేశీ రాజకీయాల్లో మస్క్ జోక్యం 5 h ago

featured-image

ఎలాన్ మస్క్ తమ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని నార్వే, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాధినేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్పందించారు. మస్క్ లెఫ్ట్ వింగ్ కాకపోవడం వల్లే ఆ దేశాలన్నీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయన్నారు. పలు సందర్భాల్లో ఇటలీ, ఇతర దేశాధినేతలు తమ దేశ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకున్నారని వెల్లడించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD